Today 24th August updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 24th August updated news in Telugu :
1. చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం… మొట్టమొదటిసారి జాబిల్లిపై దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిన మొట్టమొదటి దేశం భారతదేశం కావడం విశేషం
2. భారత యువ చెస్ ప్లేయర్ ప్రజ్ఞానంద్ ప్రపంచ కప్ చెస్ ఫైనల్ లో రెండు రౌండ్లో కూడా నేడు డ్రాగా ముగిసింది
3. స్టూడెంట్స్ కి కేంద్రం గుడ్ న్యూస్.. ఇకపై ఇంటర్మీడియట్లో సంవత్సరానికి రెండుసార్లు బోర్డు ఎగ్జామ్స్
4. నేడు కాంగ్రెస్ లో చేరిన బిజెపి నేత మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్ రావు
5. మెదక్ లో నేడు సీఎం కేసీఆర్ పర్యటన.. కలెక్టరేట్ ఎస్పీ ఆఫీస్ ప్రారంభం.

6. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో తృటిలో తప్పిన పెను ప్రమాదం..ATC ఒకేసారి రెండు విమానాల టేకాఫ్ కి అనుమతి.. చివరి క్షణాల్లో గుర్తించి ఒక విమానం టేకాఫ్ రద్దు
7. తెలంగాణలోని పలు జిల్లాలో రేపు భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది
8. మిజోరాంలో రైల్వే బ్రిడ్జి కూలిపోయిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని
9. మంత్రి హరీష్ రావు పై విమర్శలు చేసిన ఎమ్మెల్యే హనుమంతరావుపై బిఆర్ఎస్ వేటు.. మల్కాజిగిరి అసెంబ్లీ అభ్యర్థిని మార్చే ఛాన్స్?
10. తెలంగాణ క్యాబినెట్ విస్తరణ… ఆరోగ్య శాఖ మంత్రిగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి