Today News Updates

Today 23rd September updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!

Today 23rd September updated news in Telugu :

1. T20 వరల్డ్ కప్ 2024 వేదికలను కన్ఫామ్ చేసి షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ… మొత్తం 55 మ్యాచ్లో 20 జట్లు ఆడనున్నాయి

2. తాజాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఏఐ హీరోల ఇల్యూషన్ల ఫోటోలు.. జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తదితర హీరోల ఫోటోలు ఇంటర్నెట్లో హల్చల్

3. బిఎస్పి ఎంపీ డానిష్ అలీ కి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మద్దతు… బిజెపి ఎంపీ డానిష్ ని లోక్ సభ లో టెర్రరిస్ట్ అంటూ దూషించిన విషయం తెలిసిందే

4. కర్ణాటకలో జిడిఎస్ బిజెపి పొత్తు.. ఎన్డీఏ కూటమిలో చేరిన జెడిఎస్

5. నేడు జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం

6. నిజామాబాద్ జిల్లాలోని రామడుగుని మండలంగా ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

7. సిబిఎన్ అరెస్టుని ఖండించిన తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

8. రేపు నకిరేకల్ మాజీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ లో చేరిక

9. భారత్ మ్యాప్ ని తప్పుగా చూపెట్టినందుకు క్షమాపణలు చెప్పిన పాపులర్ రేసింగ్ కంపెనీ అయిన మోటోజిపీ

10. చంద్రబాబుకు రెండు షాక్ లు.. రెండు రోజులు సిఐడి కస్టడీకి అప్పగించిన కోర్టు.. క్యాష్ పిటిషన్ ని కొట్టివేసిన హైకోర్టు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button