Today News Updates
Today 23rd October updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 23rd October updated news in Telugu
1. నేడు జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్లో ఇంగ్లాండ్ పై భారత్ ఘనవిజయం
2. మేడిగడ్డ బ్యారేజ్ కొంగుబాటు… విరుచుకుపడిన ప్రతిపక్షాలు
3. బిజెపి కాంగ్రెస్ కి అభ్యర్థులే లేరంటూ కేటీఆర్ కామెంట్స్
4. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసిన మల్లికార్జున్ ఖర్గే
5. తెలంగాణ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్టు లిస్ట్ విడుదల చేసిన అధిష్టానం

6. బిజెపి టికెట్ రాలేదని ఏడ్చిన నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి… పార్టీకి రాజీనామా
7. తనని కాంగ్రెస్ నుంచి వెళ్లగొట్టేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కుట్ర చేస్తున్నారని విహెచ్ సంచలన వ్యాఖ్యలు
8. రాజాసింగ్ పై బిజెపి సస్పెన్షన్ ఎత్తివేత