Today News Updates

Today 23rd November updated news in Telugu: ఈరోజు ముఖ్యాంశాలు..!

Today 23rd November updated news in Telugu:

1.J&K జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో నలుగురు సైనికుల వీరమరణం

2.కార్తీక మాసం ప్రారంభం…భారీగా తగ్గిన చికెన్ ధర

3.రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, మన్ను కాదు: కేసీఆర్

4.మోదీ, కేసీఆర్ ఇద్దరూ ఒక్కటే: ఖర్గే

5.నేను పదువుల కోసం కోట్లాడటం లేదు: కేసీఆర్

6.ఓటమి భయంతోనే కేసీఆర్ కామారెడ్డికి పారిపోయారు: రేవంత్ రెడ్డి

7.అవినీతి రహిత తెలంగాణ కావాలి: పవన్

8.వివేక్ ఫెమా నిబంధనలు ఉల్లంఘించారు: ఈడీ

9.కాంగ్రెస్ పథకాలను నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోవద్దు: యడియూరప్ప

10.సీఐదే తప్పు..అతడిని సస్పెండ్ చేయాలి: అక్బరుద్దీన్ ఒవైసీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button