Today News Updates
Today 22nd October updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 22nd October updated news in Telugu
1. ఇండియా టీవీ సర్వే.. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ కే అధికారం…
2. వన్డే వరల్డ్ కప్ మ్యాచ్లో నెదర్లాండ్స్ పై శ్రీలంక ఘనవిజయం
3. తెలంగాణలో మాకు కాంగ్రెస్ తోనే పోటీ అని.. బిజెపి పని అయిపోయిందని కేటీఆర్ వ్యాఖ్యలు
4. డెన్మార్క్ ఓపెన్ 2023 సెమీఫైనల్స్ లో పీవీ సింధు ఓటమి
5. సీఎం కేసీఆర్ కి పగ ఉంటే రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులు జైల్లో ఉండేవాడని హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు

6. కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ ఇస్తే పోటీ చేస్తానంటున్న గద్దర్ కుమారై వెన్నెల
7. వచ్చే లోక్ సభ ఎన్నికలో తాను అస్సలు పోటీ చేయనంటున్న ఎన్సీపీ అధినేత శరత్ పవర్
8. ఇస్రో మరో ప్రయోగం.. నింగిలోకి దూసుకెళ్లిన గగన్ యాన్
9. మిస్ క్వీన్ ఆఫ్ ది వరల్డ్ ఇండియా రన్నరప్ గా తెలంగాణ యువతి నిషిత
10.