Today News Updates

Today 22nd November updated news in Telugu: ఈరోజు ముఖ్యాంశాలు..!

Today 22nd November updated news in Telugu:

1.రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ నిర్వహణ సరిగ్గా లేదు: నిర్మలా సీతారామన్

2.మీటర్లు పెట్టలేదనే నిధులు ఇవ్వలేదు: నిర్మలా సీతారామన్

3.మోటార్లుకు మీటర్లు పెట్టనందుకు నిధులు ఇవ్వలేదని కేంద్ర మంత్రి నిర్మల ఒప్పుకున్నారు: కేసీఆర్

4.సీఎం ఎవరనేది ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారు: భట్టి విక్రమార్క

5.ధరణి తీసేస్తే రైతుల పరస్థితి వైకుంఠపాళే: కేసీఆర్

6. ఓటు పోటుతో కాంగ్రెస్, బీజేపీలను పొడిచి పొడిచి ఓడగొట్టాలి: కేటీఆర్

7.దొరల రాజ్యాన్ని బొంద పెట్టి ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం: రేవంత్ రెడ్డి

8.వచ్చే నెల నుంచి కరెంట్ బిల్లు కట్టాల్సిన అవసరం లేదు: రేవంత్ రెడ్డి

9.టీహబ్‌లో కేటీఆర్ యువతతో మీటింగ్‌పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

10.తెలంగాణ ఉద్యమ సమయంలో ఎక్కడ ఉన్నావు కేటీఆర్: రఘునందన్ రావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button