Today 22nd August updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 22nd August updated news in Telugu :
1.విద్యార్థులకు ఇస్రో సూచన.. బుధవారం చంద్రయాన్ 3 చంద్రుడిపై సేఫ్ లాండింగ్ కాబోతున్న సందర్భంగా విద్యార్థులు అదృశ్యాలను వీక్షించాలని ఇస్రో రిక్వెస్ట్
2. తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే 52 రైళ్లను మరమత్తుల కారణంగా రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
3. రేపు TS Cpget ఫలితాలు విడుదల
4. 115 మందితో కూడిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సీఎం కేసీఆర్.. ఏడు చోట్ల మాత్రమే అభ్యర్థులు మార్పు..
5. ఈసారి సీఎం కేసీఆర్ కామారెడ్డి, గజ్వేల్ రెండు నియోజకవర్గంలో పోటీ..!

6. ఏపీలో భారీగా పడిపోయిన టమాటా ధరలు.. కిలో రూ.22 మాత్రమే..
7. జమ్ము కాశ్మీర్లో కొనసాగుతున్న భారత సైనికుల ఉగ్రవాద వేట.. కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతం
8. ఈనెల 30న జరుగునున్న ఆసియా కప్ కోసం ఇండియా టీమ్ ని ప్రకటించిన బీసీసీఐ.
9. అక్టోబర్ 16న వరంగల్ లో టిఆర్ఎస్ మేనిఫెస్టోని ప్రకటిస్తానన్న సీఎం కేసీఆర్
10. తెలుగుదేశంలో చేరిన యార్లగడ్డ వెంకట్రావు…. నారా లోకేష్ సమక్షంలో చేరిక