Today 21st August updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 21st August updated news in Telugu : 1. తెలంగాణలో ఎల్లో అలర్ట్.. రెండు రోజులపాటు పలు జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం
2. కేరళలో పందుల ఫామ్ హౌస్ లో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కలకలం..
3. తెలంగాణలోని కాలేజీ హెల్త్ యూనివర్సిటీ బిఎస్సి నర్సింగ్ పీజీ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం..
4. ఎమ్మెల్యే సీట్ల కోసం టిఆర్ఎస్ నేతలు చివరి ప్రయత్నాలు.. రేపు టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను కేసీఆర్ విడుదల చేయబోతున్న తెలిసిందే.
5. నేడు ఐర్లాండ్ తో జరిగిన రెండో టి20 లో భారత్ ఘనవిజయం

6. తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్లో సమీపిస్తున్న నేపథ్యంలో ఓటర్ల కరెక్షన్ షెడ్యూలు ఎన్నికల కమిషన్ విడుదల
7. ఆంధ్రప్రదేశ్ లోని పాడేర్ ఘాట్ ప్రాంతంలో బస్సు ప్రమాదం.. మృతుల కుటుంబ సభ్యులకు 10 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
8. తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కొనసాగిన మద్యం దుకాణ దరఖాస్తులు.. రేపు ఎక్సైజ్ శాఖ లక్కీ డ్రా
9.తిరుపతిలో మరోసారి ఎలుగుబంటి సంచారం.. పరుగులు పెట్టిన భక్తులు
10. వందే భారత్ కొత్త రైళ్లు… ఇకనుండి కాషాయపు రంగులో వందే భారత్ రైళ్లు