Today 21st September updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 21st September updated news in Telugu :
1. నేడు పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం… ఇద్దరు ఎంపీలు అక్బరుద్దీన్ ఓవైసీ, ఇంతియాజ్ జెలిల్ వ్యతిరేకంగా ఓట్లు
2. బిఆర్ఎస్ రూలింగ్ లో పేద బడుగు బలహీన వర్గాలకే ప్రాధాన్యం… పైరవీలు అసలు వీలు కాదన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
3. 2024లో మహిళా రిజర్వేషన్ బిల్లు వర్తిస్తుందని పకటించిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా
4. చంద్రబాబు అరెస్ట్ పై స్పందించిన హీరో విశాల్… బాబు అరెస్టు చూసి భయమేసింది అంటూ కామెంట్
5. మహిళా బిల్లును సత్వరమే అమల్లోకి తీసుకురావాలని..అందులో ఓబీసీ మహిళలకు స్థానం కల్పించాలన్న కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ

7. పిఆర్సి బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాలని గాంధీ హాస్పిటల్ లో ప్రభుత్వ విద్యాధికారులు నిరసన
8. ఐసిఐసిఐ ర్యాంకింగ్స్ విడుదలు.. వన్డే టాప్ బౌలర్ గా నిలిచిన సిరాజ్
9. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 796, నిఫ్టీ 231.90 పాయింట్లు నష్టాల వద్ద ముగిసాయి
10. ప్రభుత్వం జీతాలు పెంచాలని రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లను ముట్టడించిన అంగన్ వాడిలు..