Today News Updates
Today 21st October updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 21st October updated news in Telugu :
1. కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మహిళలకు క్షమాపణలు చెప్పాలన్న మంత్రి సత్యవతి రాథోడ్
2. వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 100 స్థానాలు బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసిన కేసీఆర్
3. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో కూడా కుల గణన చేయిస్తామన్న రాహుల్ గాంధీ
4. అసెంబ్లీ ఎన్నికల్లోపు రైతులందరికీ రుణమాఫీ జరుగుతుందన్న కేటీఆర్
5. నమో భారత రైలుని ప్రారంభించిన ప్రధాని మోదీ
6. నేడు జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్లో పాకిస్తాన్ పై ఆస్ట్రేలియా ఘనవిజయం
