Today 20th September updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 20th September updated news in Telugu :
1. వాట్సాప్ లో ఛానల్ క్రియేట్ చేసి.. మొదటిసారి పోస్ట్ చేసిన ప్రధాని మోదీ
2. కాంగ్రెస్ పార్టీ వాళ్లు స్కామ్ లు చేసి డబ్బులు బాగా సంపాదించారని.. వాళ్లు డబ్బులు ఇస్తే తీసుకోండి కానీ ఓటు మాత్రం కారుకే వేయండంటూ మంత్రి కేటీఆర్ ప్రజలకు సూచన
3. 28న గణేష్ నిమజ్జనం ఉండడంతో మీలాద్ ఉన్ నబీ ర్యాలీని వచ్చే నెల ఫస్ట్ కి వాయిదా వేసిన హైదరాబాద్ పాతబస్తీ ముస్లిం పెద్దలు
4. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పై సిఐడి నేడు ఫైబర్ నెట్ స్కాంపై మరోక పీటీ వారెంట్
5. హీరో విజయ్ ఆంటోనీ కుమరై మీరా సూసైడ్… డిప్రెషన్ తో కొంతకాలంగా బాధపడుతూ నేడు ఉదయం ఆత్మహత్య

6. తెలంగాణ ప్రజలను మోదీ పార్లమెంట్లో కించపరిచారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
7. నేడు లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మెఘ్ వాల్
8. సూపర్ స్టార్ రజినీకాంత్ కి బీసీసీఐ సెక్రటరీ జై షా గోల్డెన్ టికెట్ ని అందివేత.. వరల్డ్ కప్ మ్యాచ్లకు అతిథిగా హాజరు అవ్వాలని ఆహ్వానం
9. నేడు ప్రారంభమైన పార్లమెంట్ కొత్త భవనం… జాతీయ గీతంతో సభ షురూ
10. 2024 జేఈఈ మెయిన్స్, నీట్, సియుసెట్ అకాడమిక్ పరీక్షలకు సంబంధించిన తేదీలను ప్రకటించిన ఎన్టిఏ