Today 20th October updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 20th October updated news in Telugu
1.ఇజ్రాయిల్ కు మద్దతు తెలిపిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్
2. నేడు బంగ్లాదేశ్ పై జరిగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం
3. తెలంగాణలో కొనసాగుతున్న రాహుల్ గాంధీ పర్యటన.. కరీంనగర్లో పాదయాత్ర
4. త్వరలో తెలంగాణలో కాంగ్రెస్ తుఫాన్ రాబోతుందంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు
5. టీఎస్పీఎస్సీ పేపర్లు జిరాక్స్ సెంటర్లో విక్రయించారని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

6. రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకున్నారంటూ ఈడికి ఫిర్యాదు చేసిన పలువురు కాంగ్రెస్ నాయకులు
7. కుటుంబ పాలన గురించి రాహుల్ గాంధీ మాట్లాడం సిగ్గుచేటున్నా కేటీఆర్
8. కాంగ్రెస్ బీఆర్ఎస్ లు మధ్యవర్తిగా ఎంఐఎం పార్టీని పెట్టుకున్నాయంటూ కిషన్ రెడ్డి కామెంట్స్
9. మరోసారి చంద్రబాబుకు రిమాండ్ పొడగింపు.. నవంబర్ 1 వరకు జ్యూడిషల్ రిమాండ్
10. రాహుల్ గాంధీకి తెలంగాణలో పర్యటించే హక్కు లేదన్నా కేటీఆర్