Today News Updates

Today 20th November updated news in Telugu: ఈరోజు ముఖ్యాంశాలు..!

Today 20th November updated news in Telugu:

1.అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు: ప్రియాంక గాంధీ

3.బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే: ప్రియాంక గాంధీ

4.కాంగ్రెస్ వస్తే..మళ్లీ దళారుల రాజ్యమే: కేసీఆర్

5.కాంగ్రెస్‌కు 85..బీఆర్ఎస్‌కు 25 సీట్లు వస్తాయి: రేవంత్ రెడ్డి

6.బీజేపీ మమ్మల్ని మోసం చేసింది: విజయశాంతి

7.119 నియోజకవర్గాల్లో ఓసీ గురుకులాలు: హరీశ్ రావు

8.దళితులు కేసీఆర్‌ను నమ్మరు: షర్మిల

9.కేసీఆర్‌ను జైలుకు పంపుతాం: జేపీ నడ్డా

10.అవీనితికి పాల్పడినందుకుే బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తొలగించారు: గంగుల కమలాకర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button