Today 20th August updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 20th August updated news in Telugu :
1.లద్దాఖ్ లో ఘోర ప్రమాదం..ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం లోయలో పడి 9 మంది జవాన్లు మృతి
2.ఉల్లిపాయల ధరలు తగ్గడానికి కేంద్రం కీలక నిర్ణయం..40% ఎగమతి సుంకం విధింపు
3. తెలంగాణలో సెప్టెంబర్ 2 నుంచి డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ
4.IND Vs PAK మ్యాచ్.. గంటలోనే హాట్ కేకుల్లా అమ్ముడైన 35 వేల టికెట్లు
5. మైనార్టీల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష ఆర్థిక సాయం పథకం నేడు ప్రారంభం

6.ఈ నెల 26న చేవెళ్ల సభలో SC, ST డిక్లరేషన్ ప్రకటిస్తామన్న టీపీసీసి చీఫ్ రేవంత్
7.ఎన్నికల వేళ.. అధికార BRSలో అసమ్మతి గళం..2 రోజుల్లో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటించనున్న నేపథ్యంలో బయటపడుతున్న వర్గ విభేదాలు
8.తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త..నవంబర్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు విడుదల
9.నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్స్ (MPAH) అభ్యర్థుల వయోపరిమితిని 44 నుంచి 49 ఏళ్లకు, ఉద్యోగాలను 1,520 నుంచి 1,666కు పెంచుతున్నట్లు మంత్రి హరీశ్ రావు ప్రకటన
10.అత్యధిక స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం..ఏపీలో 35 సర్పంచ్, 245 వార్డు మెంబర్ల స్థానాలకు ఇవాళ జరిగిన ఎన్నికల్లో వైసిపి విజయం