Today 1st October updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 1st October updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!
1. వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేయాలని నేడు ఢిల్లీలో జరిగిన ఆకాంక్ష జిల్లా కార్యక్రమంలో అధికారులకు ప్రధాని మోడీ సూచన
2. తమిళనాడులో ఘోర బస్సు ప్రమాదం… టూరిస్ట్ బస్సు బోల్తా 8 మంది మృతి
3. బిఆర్ఎస్ అసమర్థ పాలనలో ప్రజలు విసిగిపోయారని రేపు తాను పాలమూరులో ప్రసంగించబోతున్నట్లు మోడీ ట్వీట్
4. తాజాగా కొనసాగుతున్న ఏసియా గేమ్స్ లో హాకీలో భారత్ చేతిలో పాక్ ఘోర ఓటమి
5. తెలంగాణలో రేషన్ డీలర్ల కమిషన్ డబల్ చేసిన ప్రభుత్వం. క్వింటకు 70 నుంచి 140 రూపాయలకు పెంపు

6. తాము ఇచ్చిన హామీలు చూసి కెసిఆర్ కి చలి జ్వరం వచ్చిందని.. .కేటీఆర్ కి మైండ్ దొబ్బింది అని సెటైర్లు వేసిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
7. ఢిల్లీలో టిడిపి నేత నారా లోకేష్ కు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సిఐడి అధికారులు నోటీసులు అందజేత
8. కాంగ్రెస్ వారింటి ఎప్పుడో అయిపోయిందని హస్తం పార్టీపై విమర్శలు గుప్పించిన మంత్రి కేటీఆర్
9. బిఆర్ఎస్ ఎంఐఎం వల్లనే పాత బస్తి అభివృద్ధికి నోచుకోవడం లేదన్నా బిజెపి నేత బండి సంజయ్ కుమార్
10. రేపు జరుగునున్న పాలమూరు సభతో బిఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడుతామని తెలిపిన టీ బిజెపి చీఫ్ కిషన్ రెడ్డి