Today 19th October updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 19th October updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!
1.నేడు ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ ఘనవిజయం
2.నేడు ములుగులో పర్యటించిన రాహుల్ ప్రియాంక గాంధీ
3.కాంగ్రెస్ ఓటమి కోసం బిజెపి బీఆర్ఎస్ ఎంఐఎం కలిసిపోయాయన్నా రాహుల్
4. జాతీయ ఉత్సవంగా సమ్మక్క సారక్క జాతర నిర్వహిస్తామని ప్రకటించిన రాహుల్ గాంధీ
5. ఆడబిడ్డ కు పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ

6. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేయిస్తామన్న ప్రియాంక గాంధీ
7. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని లేకుంటే బతుకులు ఆగమైతాయన్న సీఎం కేసీఆర్
8.. తెలంగాణలో బిజెపి కాంగ్రెస్ కలిసి పోటీ చేసిన తన రాయల్ ఎన్ఫీల్డ్ కి ఉన్నన్ని సీట్లు కూడా రావని ఓవైసీ సంచలన కామెంట్స్
9. రాష్ట్ర సంపదను పంచడానికే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు తెచ్చిందని తెలిపిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
10. ఎమ్మెల్సీ కవిత దొరసానిలా వ్యవహరిస్తుందంటూ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ ఘాటు వ్యాఖ్యలు