Today News Updates

Today 19th November updated news in Telugu: ఈరోజు ముఖ్యాంశాలు..!

Today 19th November updated news in Telugu:

1.డీప్ ఫేక్‌పై సోషల్ మీడియా సంస్థలతో భేటి: కేంద్రం ఐటి శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్

2.కాంగ్రెస్‌ రాష్ట్రాల్లో ఎక్కడైనా రూ.2వేల పింఛన్ ఇస్తున్నారా: కేసీఆర్

3.కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ కుంభకోణం: అమిత్ షా

4.ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో 32 మృతి

5.తెలంగాణ బీజేపీ మేనిఫెస్టో విడుదల

6.బహిరంగ సభల్లో కేసీఆర్, హరీశ్‌ కాంగ్రెస్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తన్నారంటూ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు ఈసీకి ఫిర్యాదు

7.నన్ను చూసి కాంగ్రెస్, బీజేపీ భయపడుతున్నాయి: కేసీఆర్

8.హైదారాబాద్‌లో రూ.6కోట్లు పట్టివేత

9.బీజేపీ గెలిస్తే..మా వారుసులు సీఎం అవ్వరు: అమిత్ షా

10.కాంగ్రెస్ ఓటు వేసినా వృథానే: బండి సంజయ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button