Today 19th August updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 19th August updated news in Telugu : 1.ఇవాళ రేపో సీఎం కేసిఆర్ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన..95% సిట్టింగ్లకే ప్రాధాన్యత.
2.పొత్తులపై చర్చలు కొనసాగుతున్నాయన పవన్.. జనసేన బిజెపి లేదా జనసేన టిడిపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న జనసేనని.
3.తెలంగాణలో లిక్కర్ షాపులకు భారీ టెండర్లు.. లక్ష పైగా దరఖాస్తులు… గవర్నమెంట్ కు 2000 కోట్లకు పైగా ఆదాయం.
4.విద్యార్థులకు షాక్… రెండు వేల మందిని వెనక్కి పంపిన యూఎస్..
5. చంద్రుడికి 30KM దూరంలోనే ఉన్న విక్రమ్.. దగ్గరినుండి ఫోటోలు తీసిన లాండర్.. 23న చంద్రుడిపై లాండింగ్.

6. అంగన్ వాడి టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. ప్రతి నెల 14న జీతాలు వచ్చేలా ప్రణాళికలు..
7.లోన్ తీసుకున్న వారికి గుడ్ న్యూస్.. లోన్ తీసుకునేటప్పుడు ఈఎంఐ, కాల వ్యవధి ఎంచుకునే అవకాశం రుణాలు తీసుకునే వారికి కల్పించాలని బ్యాంకులకు సూచించిన ఆర్బిఐ..
8. యుఎస్ లో అమెరికా కొత్త వెరియంట్ కలకలం.. బి.ఏ.2.86 గా గుర్తింపు.. అప్రమత్తయిన డబుల్.హెచ్.ఓ
9. ఎల్లో అలర్ట్.. తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు
10.ఎద్దును కాపాడబోయి ఐదుగురు మృతి..ఈ ఘటన ఝార్ఖండ్లోని పిస్కా గ్రామంలో చోటుచేసుకుంది.