Today News Updates

Today 18th October updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!

Today 18th October updated news in Telugu :

1. తెలంగాణలో కాంగ్రెస్ ఓడిపోతుందని.. కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని ఆంధ్ర ప్రదేశ్ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

2. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత నుండి ఇప్పటివరకు రూ.101 కోట్ల సొత్తును సీజ్ చేసినట్లు తెలిపిన పోలీసులు

3. పేదల కోసం బతుకమ్మ చీరలు తెచ్చామని.. కొంతమంది చీరలను కాలబెడుతున్నారంటూ సీఎం కేసీఆర్ ఆగ్రహం

4. కలలో కూడా ఊహించని విధంగా సిరిసిల్ల అభివృద్ధి చెందిందన్న మంత్రి కేటీఆర్

5. తెలంగాణ అభివృద్ధి చూసి కాంగ్రెస్ నేతల కళ్ళు తెరుచుకుంటాయన్నా ఎంఐఎం చీఫ్ అక్బరుద్దీన్ ఓవైసీ

6. తమని గెలిపిస్తే రాష్ట్రానికి ఐపీఎల్ టీమ్ తెస్తామన్న మధ్యప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్

7. రాహుల్ ప్రియాంక గాంధీల పర్యటన ఖరారు.. రేపు విజయభేరి యాత్రలో పాల్గొనున్న ఇద్దరు అగ్ర నేతలు

8. కాంగ్రెస్ పార్టీని తక్కువ అంచనా వేయొద్దని.. కర్ణాటకలో బిజెపిని చిత్తుగా ఓడించామని రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు

9. రేవంత్ రెడ్డి అరెస్ట్.. కెసిఆర్ పై విసిరిన సవాల్ కోసం గన్ పార్క్ కి వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు

10. కెసిఆర్ ని మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలను కోరిన అక్బరుద్దీన్ ఓవైసీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button