Today 17th September updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 17th September updated news in Telugu :
1. నేడు హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా… రేపు పరేడ్ గ్రౌండ్లో విమోచన దినోత్సవ సందర్భంగా ఆయన ప్రసంగించునున్నారు
2. నేడు హైదరాబాద్లో ముగిసిన మొదటి రోజు సిడబ్ల్యూసి మీటింగ్… త్వరలో జరుగునున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల గురించి చైనా బోర్డర్ ఇష్యూ వంటి పలు అంశాల గురించి కొనసాగిన చర్చ
3. భారతదేశ వ్యాప్తంగా 23 కొత్త సైనిక్ స్కూల్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
4. రాంచరణ్ గేమ్ చేంజర్ మూవీ ఆడియో సాంగ్ లీక్.. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన దిల్ రాజు
5. నేడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్…

6. నాగర్ కర్నూల్ బహిరంగ సభలో ప్రసంగించిన కేసీఆర్.. కొల్లాపూర్ డెవలప్మెంట్ కోసం రూ.25 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటన
7. తెలంగాణ రాష్ట్రంలో మరో 8 మెడికల్ కాలేజీలు.. వాటి కోసం రూ.1,447. కోట్లు విడుదల
8. సెప్టెంబర్ 19 వరకు రంగారెడ్డి జిల్లాలో టీచర్ల పదోన్నతులపై హైకోర్టు స్టే
9. నేడు కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బిజెపి నేత జిట్టా బాలకృష్ణారెడ్డి
10. మళ్లీ భారీగా పెరిగిన వెండి ధరలు..బంగారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం పై రూ.200 పెరుగగా.. వెండి ధర కేజీకి 700 రూపాయలు పెరిగింది