Today News Updates

Today 17th October updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!

Today 17th October updated news in Telugu :

1.ప్రవళిక ఆత్మహత్యపై మంత్రి కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

2. తెలంగాణ జన సమితి పొత్తుపై 24 గంటల్లో స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ కి కోదండరాం డెడ్ లైన్

3. ప్రపంచంలోనే బెస్ట్ సీఎం చంద్రబాబు అన్ని… బాబు అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపిన మంత్రి మల్లారెడ్డి

4. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత

5. జీఎస్టీని చిన్న మధ్య తరగతి వ్యాపారులు దెబ్బతీయడానికే రూపొందించారని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

6. మూడు గంటలు కరెంటు చాలన్న కాంగ్రెస్ ను బంగాళాఖాతంలో కలపాలన్నా సీఎం కేసీఆర్

7. ప్రాణం పోయినా ధరణి తీసే ప్రసక్తి లేదన్న సీఎం కేసీఆర్

8. నేడు టిఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య

9. తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ ఒక్కరే పోరాటం చేయలేదని విమర్శించిన కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్

10. ప్రధాని మోదీకి మణిపూర్ కన్నా ఇజ్రాయిల్ ఎక్కువైందని రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button