Today News Updates

Today 18th November updated news in Telugu: ఈరోజు ముఖ్యాంశాలు..!

Today 17th November updated news in Telugu:

1.నో డౌట్స్..మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే: కేసీఆర్

2.ధరణీ పోర్టల్ ద్వారా వేల ఎకరాలు లాక్కున్నారు: రాహుల్ గాంధీ

3.ఎవరూ రుణాలు కట్టొదు..రుణమాఫీ చేస్తాం: రేవంత్ రెడ్డి

4.కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి

5.రేపు మేనిఫేస్టో ప్రకటిస్తాం: కిషన్ రెడ్డి

6.18 ఏళ్లు నిండిన మహిళల కోసం సౌభాగ్య లక్ష్మీ పథకం: కేటీఆర్

7.మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ముగిసిన పోలింగ్

8.తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఎండీ సస్పెండ్

9.తెలంగాణలో పోటిలో లేకుండా బీజేపీ పారిపోయింది: ఖర్గే

10.ఉద్యమాలను నీరుగార్చన చరిత్ర కాంగ్రెస్‌ది: కేసీఆర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button