Today 16th September updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 16th September updated news in Telugu :
1. ఆసియా కప్ సూపర్ 4 లో భాగంగా నేడు జరిగిన మ్యాచ్లో భారత్ పై బంగ్లాదేశ్ విజయం
2. రేపటి నుండి హైదరాబాద్లో జరుగునున్న కాంగ్రెస్ సిడబ్ల్యూసి సమావేశాలు.. హాజరుకానున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ
3. రేపు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కు రానున్న అమిత్ షా
4. చంద్రయాన్ 1ద్వారా చంద్రుడు పై నీరు ఉందని గుర్తించిన హవాయి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు
5. బీసీ రిజర్వేషన్ బిల్లు, మహిళా బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని పీఎం మోడీకి లేఖ రాసిన సీఎం కేసీఆర్

6. రష్యాపై ఉక్రెయిన్ ఆర్మీ దాడి…24 మంది గాయాలపాలు
7. ఎవరైనా ఓటు వేయకపోతే 350 రూపాయలు ఎకౌంట్లో నుండి కట్ అవుతాయని వస్తున్న వార్తలో నిజం లేదన్న ఎన్నికల సంఘం
8. మావోయిస్టు నేత సందీప్ దీపక్ రావు అరెస్ట్… హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు
9. టిఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ.. త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాలో లేవనెత్తాల్సిన అంశాల గురించి చర్చ
10. మాదాపూర్ డ్రగ్స్ కేసులో A29గా హీరో నవదీప్.. నవదీప్ ని అరెస్ట్ చేయొద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు