Today 16th October updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 16th October updated news in Telugu :
1. వన్డే వరల్డ్ కప్ లో భాగంగా నేడు జరిగిన పోరులో ఆఫ్ఘనిస్తాన్ పై ఇంగ్లాండ్ విజయం
2. నేడు బిఆర్ఎస్ మేనిఫెస్టోని విడుదల చేసిన సీఎం కేసీఆర్
3. నేడు 51 మందికి బీ ఫామ్స్ అందజేసిన కేసిఆర్
4. కెసిఆర్ తమ 6 గ్యారెంటీలను కాపీ కొట్టారంటూ ఆరోపించిన టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి
5. బిఆర్ఎస్ ఓట్ల కోసమే మేనిఫెస్టో ని ప్రవేశపెట్టిందని ప్రజల కోసం కాదని వైయస్సార్టిపి చీఫ్ షర్మిల కామెంట్స్

6. కెసిఆర్ మరోసారి ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించిన టీ బిజెపి చీఫ్ కిషన్ రెడ్డి
7. కెసిఆర్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోని చూస్తే ప్రతిపక్షాలకు వణుకు పుడుతుందన్నా మంత్రి హరీష్ రావు
8. నేడు 55 మందితో కూడిన అభ్యర్థుల లిస్టును విడుదల చేసిన తెలంగాణ కాంగ్రెస్
9. సీఎం కేసీఆర్ తో భేటీ అయిన పొన్నాల లక్ష్మయ్య
10. ప్రవళిక చాటింగ్ వ్యవహారాన్ని పోలీసులు బయట పెట్టడానికి ఖండించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్