Today News Updates

Today 15th October updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!

Today 15th October updated news in Telugu :

1. రేపటి నుంచి ప్రారంభం కానున్న తిరుపతి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

2. నేడు అహ్మదాబాద్ లో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్లో పాకిస్తాన్ పై భారత్ ఘనవిజయం

3. రేపు హుస్నాబాద్ లో బిఆర్ఎస్ మేనిఫెస్టోని విడుదల చేయనున్న కేసీఆర్

4. ప్రవల్లిక ఆత్మహత్య పై ఎమ్మెల్సీ కవిత టీపీసీసీ రేవంత్ రెడ్డి మధ్య ట్విట్టర్ వార్..

5.ప్రవల్లికా సూసైడ్ కు ప్రేమ వేవాహారమే కారణమని తెలిపిన పోలీసులు

6. కేటీఆర్ ని సీఎం చేయడమే కేసిఆర్ లక్ష్యమని టీ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్

7. ఒలంపిక్స్ నిర్వహించేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ

8. జైల్లో చంద్రబాబుకు ఏసి పెట్టాలని కోర్టు ఆదేశం

9. చంద్రబాబు అరెస్ట్ అన్యాయమన్నా మంత్రి మల్లారెడ్డి

10. వచ్చే ఏడాది ఇండియా కాన్ఫరెన్స్ లో పాల్గొనాలని మంత్రి కేటీఆర్ కి హార్వాడ్ యూనివర్సిటీ ఆహ్వానం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button