Today 14th September updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 14th September updated news in Telugu :
1. తెలంగాణలో ఈనెల 15న టీఎస్ సెట్ ఉండడంతో ఆ ఎగ్జామ్ సెంటర్లు ఉన్న స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటన
2. ప్రధాని మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మేక్ ఇన్ ఇండియాపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసల వర్షం
3. చంద్రబాబును కస్టడీలోకి తీసుకోవద్దని ఏసిబి కోర్టు సిఐడికి ఆదేశం
4. ఉద్యోగ నోటిఫికేషన్లను వేయాలని ఇందిరా పార్క్ వద్ద బిజెపి నాయకులు ధర్నా
5. యూపీలో శరవేగంగా జరుగుతున్న అయోధ్య రామ మందిరం పనులు… చివరి దశకు చేరుకున్న నిర్మాణ పనులు

6. చంద్రబాబు అరెస్టు విషయం తెలిసిన రజినీ.. లోకేష్ కి ఫోన్..
7. చంద్రబాబు అరెస్టుని వ్యతిరేకిస్తూ హైదరాబాద్లోని విప్రో సర్కిల్ లోఐటీ ఉద్యోగులు నిరసన
8. 6 రోజుల్లోనే 600 కోట్లను సంపాదించిన జవాన్ మూవీ
9. త్వరలో ఆర్టీసీ బస్సుల్లో కూడా డిజిటల్ పేమెంట్లు
10. అసిస్టెంట్ ఇంజనీర్ల ప్రమోషన్లపై హైకోర్టు తాజాగా గ్రీన్ సిగ్నల్