Today News Updates

Today 14th October updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!

Today 14th October updated news in Telugu :

1. రాహుల్ గాంధీ లీడర్ కాదు రీడర్ అని.. రాసిచ్చిన స్క్రిప్ట్ మాత్రమే చదువుతారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

2. 70 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలిపిన స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్

3. సీఎం కేసీఆర్ 100 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారని తెలిపిన కేటీఆర్

4. నిరుద్యోగులకు మరో షాక్.. డీఎస్సీ వాయిదా

5. హైదరాబాద్ కొత్త సీపీగా సందీప్ శాండిల్య నియామకం

6. తెలంగాణలో కొనసాగుతున్న అధికార బదిలీలు

7. కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నల లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా.. ఎవరు పట్టించుకోవడం లేదంటూ కన్నీరు

8. ఈనెల 18 నుంచి కొండగట్టులో ప్రారంభం కానున్న కాంగ్రెస్ బస్సు యాత్ర

9. కాంగ్రెస్ పార్టీకి అసలు అభ్యర్థుల దొరకడం లేదంటూ మంత్రి హరీష్ రావు విమర్శలు

10. నేడు జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్లో బంగ్లాదేశ్ పై న్యూజిలాండ్ ఘన విజయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button