Today News Updates

Today 14th November updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!

Today 14th November updated news in Telugu:

1.కాంగ్రెస్ గెలిస్తే గోల్ మాల్: కేసీఆర్

2.మంత్రి సబిత బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు

3.నాంపల్లి బజార్‌ఘట్‌లో భారీ అగ్నిప్రమాదం..ఏడుగురు సజీవదహనం

4.అగ్నిప్రమాద ఘటనపై కేసీఆర్, కేటీఆర్, పీకే దిగ్బ్రాంతి

5.అగ్నిప్రమాదాలను నివారించడంలో ప్రభుత్వం విఫలం: రేవంత్

6.ప్రభుత్వ తీరు దున్నపోతు మీద వర్షం పడ్డట్లే ఉంది: కేషన్ రెడ్డి

7.బీఆర్ఎస్‌లో చేరిన తుల ఉమ

8.ఎన్నికల ప్రచారం నుంచి రేవంత్ రెడ్డిని తొలిగించండి: బీఆర్ఎస్ ఈసీకి ఫిర్యాదు

9.ధనిక రాష్ట్రాన్ని ఇస్తే బీఆర్ఎస్ దోచుకుంది: భట్టి

10.రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం: రేవంత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button