Today 13th September updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 13th September updated news in Telugu :
1. నేడు ఆసియా కప్ లో భాగంగా శ్రీలంకపై భారత్ విజయం
2. చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ ను హౌస్ రిమాండ్ గా మార్చాలని వేసిన పిటిషన్ కి నో చెప్పిన ఏసీబీ కోర్టు
3. త్వరలో జరుగుతున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు సిబ్బందికి కొత్త యూనిఫామ్
4. రెండు సంవత్సరాలు సర్వీస్ ఉన్న టీచర్ల బదిలీలే కాకుండా రెండు సంవత్సరాలు సర్వీస్ లేని టీచర్లను కూడా బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు
5. ఈనెల 16న తెలంగాణకు రానున్న కేంద్ర మంత్రి అమిత్ షా… విమోచన దినోత్సవం వేడుకల్లో పాల్గొని మళ్ళీ తిరుగు ప్రయాణం

6. చంద్రబాబుకు మద్దతిస్తున్న ఇండియా కూటమి నాయకులు… బాబు అరెస్ట్ ను ఖండించిన మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా
7. నేడు గాంధీభవన్ లో కాంగ్రెస్ మేనిఫెస్టో పై ఏఐసీసీ కార్యదర్శి శ్రీధర్ బాబు అధ్యక్షతన సమావేశం… ఈనెల తుక్కుగూడలో జరుగునున్న బహిరంగ సభలో సోనియా గాంధీ మేనిఫెస్టో ని ప్రవేశపెట్టే అవకాశం
8. చంద్రబాబు అరెస్ట్ కావడంతో గణనీయంగా పడిపోయిన హెరిటేజ్ షేర్లు
9. నేడు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షం
10. సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి ఒక్కొక్కరికి 10 కోట్ల చొప్పున ఇచ్చారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి