Today News Updates

Today 13th October updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!

Today 13th October updated news in Telugu :

1. నేడు జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్లో ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా పై ఘోర ఓటమి

2. రాష్ట్రంలో పకడ్బందీగా అమలవుతున్న ఎన్నికల కోడ్… పోలీసులు విస్తృతంగా తనిఖీ చేసి కేవలం మూడు రోజుల్లోనే 30 కోట్లు సీజ్

3. ఇండియన్ ఫారెన్ మినిస్టర్ జయశంకర్ కు కేంద్రం z సెక్యూరిటీతో భద్రత పెంపు

4 . కాంగ్రెస్ లో చేరిన మావోయిస్టు మాజీ అగ్రనేత గాజర్ల అశోక్

5. కాంగ్రెస్ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసిన టీపీసీసి

6. నేడు జైల్లో స్వల్ప అస్వస్థతకు గురైన చంద్రబాబు.. ఎండ వేడి ఉక్కపోతతో ఆయనకు స్కిన్ అలర్జీ

7. హుజురాబాద్ తో పాటు సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో కూడా పోటీ చేయబోతున్నట్లు తెలిపిన ఈటెల

8. పాలేరు నుంచి పోటీ చేయబోతున్నట్లు తెలిపిన వైయస్సార్టిపి చీఫ్ షర్మిల

9. నేడు స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

10. తెలంగాణను దేశమంత అనుసరిస్తుందని పేర్కొన్న మంత్రి కేటీఆర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button