Today News Updates
Today 13th November updated news in Telugu: ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 13th November updated news in Telugu:
1.నేడు జరిగిన లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై భారత్ గెలుపు
2.హిమాచల్‌లో సైనికులతో కలసి మోదీ దీపావళి వేడుకలు
3.ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు అస్వస్థత
4.కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన 5 గ్యారెంటీలు విఫలమయ్యాయి: కుమారస్వామి
5.బీఆర్ఎస్ నాయకులు డ్రామాలు బాగా చేస్తున్నారు: రేవంత్ రెడ్డి

6.మేం గెలిచాక ఇంతకింత అనుభవిస్తారు: కేటీఆర్
7.బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటలు కరెంట్ ఇస్తున్నామంటూ అబద్దాలు చెప్తోంది: కోమటిరెడ్డి
8.సీతక్కకు పని తక్కువ..ప్రచారం ఎక్కువ: హరీశ్ రావు
9.కేసీఆర్ మళ్లీ గెలుస్తే ప్రజల ఇళ్లూ లాక్కుంటారు: ఈటల రాజేందర్
10.ప్రశ్నించే గొంతుకను కాపాడుకుంటారా..? పిసికేసుకుంటారా..? అంతిమ నిర్ణయం మీదే: రేవంత్ రెడ్డి