Today 12th September updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 12th September updated news in Telugu :
1. ఆసియా కప్ లో భాగంగా నేడు జరిగిన సూపర్-4 మ్యాచ్లో పాక్ పై భారత్ ఘన విజయం
2. మెడికల్ కాలేజీ సీట్లపై స్థానిక విద్యార్థులకే కేటాయింపు పై ప్రభుత్వాన్ని సమర్థించిన హైకోర్టు
3. తమిళనాడు మంత్రి ఉదయనిధి సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ ట్విట్టర్ లో మరో సంచలనమైన పోస్ట్
4. చంద్రబాబు అరెస్టుపై స్పందించిన వెస్ట్ బెంగాల్ సీఎం.. అలా అరెస్ట్ చేయడం సరికాదన్నా మమతా బెనర్జీ
5. చంద్రబాబు అరెస్టు తీరుని ఖండించిన బిజెపి నేత ఎంపీ లక్ష్మణ్

6. నేడు పాక్ భారత్ మ్యాచ్ సందర్భంగా #BHAvsPak హాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్
7. పుష్ప-2 మూవీ అప్డేట్ వచ్చేసింది… చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 15 కి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన మూవీ యూనిట్
8. నేడు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్..19,996 వద్ద ట్రేడ్ అయ్యి..176 పాయింట్లు వద్ద లాభపడింది
9. మలేషియాలో రజినీకాంత్ తో భేటీ అయినా మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం
10. జీ 20 సదస్సులో భాగంగా నేడు సౌదీ యువరాజుతో భేటీ అయిన మోడీ.. ఇరుదేశాల సంబంధాల బలోపేతం కోసం పలు అంశాలు మధ్య కొనసాగిన చర్చ