Tollywood news in telugu

Today 12th November updated news in Telugu: ఈరోజు ముఖ్యాంశాలు..!

Today 12th November updated news in Telugu :

1. నేడు జరిగిన వరల్డ్ కప్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా విజయం

2.పాక్‌స్తాన్‌పై ఇంగ్లాండ్ గెలుపు

3.త్వరలో ఎస్సీ వర్గీకరణకు త్వరలో కమిటీ: మోదీ

4.కాంగ్రెస్, బీఆర్ఎస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి: మోదీ

5.అంబేద్కర్‌ను కాంగ్రెస్ రెండు సార్లు ఓడించింది: మోదీ

6.మోదీ దళిత వర్గాలకు అండగా నిలిచారు: మందకృష్ణ

7.కాంగ్రెస్ నేతలను తరమికొట్టండి: కేటీఆర్

8. కేసీఆర్‌ను కొరడాతో కొట్టినా తప్పు లేదు: రేవంత్

9.రాష్ట్రంలో ముందు ఓడిపోయేది భట్టి విక్రమార్కనే: తమ్మినేని వీరభద్రం

10.రేటెంత రెడ్డిగా మారిన రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ కవిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button