Today 11th September updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 11th September updated news in Telugu :
1. నేడు ఆసియా కప్ లో భాగంగా భరత్ పాక్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు
2. ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన చంద్రబాబు నాయుడు అరెస్ట్
3. నేటితో ముగిసిన జీ 20 సుమీట్.. తిరిగి స్వదేశీలకు పయనమైన వివిధ దేశ అధ్యక్షలు
4. ఇండోనేషియాలో జరిగిన మాస్టర్స్ 2023 లో విన్నర్ గా నిలిచిన భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ కిరణ్ జార్జ్
5. ఆర్ఆర్ఆర్ మూవీపై ప్రశంసల వర్షం కురిపించిన బ్రెజిల్ అధ్యక్షుడు లాలు.. ధన్యవాదాలు తెలిపిన రాజమౌళి

6. నేడు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
7. నేపాల్ లో జరిగిన ఏషియన్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ లో భారత్ గెలుపు…11 బ్రాంజ్ ,7 సిల్వర్,9 గోల్డ్ మెడల్స్ గెలుచుకున్న భారత్
8. చంద్రబాబుకు షాక్ ఇచ్చిన కోర్టు..14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్ విధింపు
9. చంద్రబాబు రిమాండ్ తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రేపు బందుకు పిలుపునిచ్చిన టిడిపి
10. చంద్రబాబుకు తన మద్దతు ఉంటుందన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించడంతో కంటతడి పెట్టిన ఆయన సతీమణి భువనేశ్వరి