Today News Updates
Today 11th October updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 11th October updated news in Telugu :
- నేడు అదిలాబాద్ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడి… అనంతరం హైదరాబాద్లో నిపుణులు మేధావులతో భేటీ
- నేడు జరిగిన వరల్డ్ కప్ టోర్నమెంట్లో శ్రీలంకపై ఇంగ్లాండ్ విజయం
- ఇజ్రాయిల్ హమాస్ మధ్య కొనసాగుతున్న వార్
- తెలంగాణలో ఎన్నికల నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడానికి కొత్తగా స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు
- నేడు గాంధీభవన్లో బస్సు యాత్రపై చర్చించిన కాంగ్రెస్ నాయకులు
- కెసిఆర్ కేటీఆర్ ని సీఎం చేయాలని చూస్తున్నారని.. తెలంగాణని అవినీతిలో నెంబర్ వన్ గా చేశారని విమర్శించిన అమిత్ షా
- డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా నేడు ఈడి అధికారుల ముందట హాజరైన హీరో నవదీప్.. ఎనిమిది గంటలపాటు కొనసాగిన విచారణ
- కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ఇంకా కొనసాగుతుందని తెలిపిన టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి
- రేవంత్ రెడ్డికి తనపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను ఇవ్వాలని డిజిపిని ఆదేశించిన హైకోర్టు
- మంత్రి మల్లారెడ్డి ఒక బఫూన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మైనంపల్లి హనుమంతరావు