Today News Updates

Today 10th October updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!

Today 10th October updated news in Telugu :

1.మళ్లీ భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు.. బంగారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం పై రూ.850 పెరుగగా.. వెండి ధర కేజీకి 970 రూపాయలు తగ్గింది

2. పాళహస్తినకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ వర్కింగ్ పార్టీ కమిట

3. తెలంగాణలో నవంబర్ 3 ఎలక్షన్లు.. డిసెంబర్ 3న ఫలితాలు విడుదల.. షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్

4. మూడోసారి కూడా వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని ఈసారి సెంచరీ కొడతామంటూ ధీమా వ్యక్తం చేసిన కేటీఆర్

5. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు మూడు స్థానాలకు బిఆర్ఎస్ కాంగ్రెస్ లు పోటీ పడాలని సూచించిన టీ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి

6. కెసిఆర్ విశ్రాంతి తీసుకునే సమయం వచ్చిందన్న టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి.

7. రేపు హైదరాబాద్ రానున్న అమిత్ షా.. బిజెపి ముఖ్య నేతలతో భేటీ

8. 50% అభ్యర్థుల ఎంపిక పూర్తయిందని ఈనెల 15 లేదా 16న మొత్తం అభ్యర్థుల ఫుల్ లిస్ట్ విడుదల చేయనున్నట్లు తెలిపిన బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి

10.నేటి నుండి అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button