Today News Updates
Today 10th November updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 10th November updated news in Telugu :
1.వరల్డ్‌కప్ మ్యాచ్‌లో శ్రీలంక పై న్యూజిలాండ్ ఘన విజయం
2.రూ.50 లక్షలతో పట్టుబడిన మహాత్ముడు నాపై పోటీ చేస్తున్నడు: కేసీఆర్
3.ప్రచారంలో కేటీఆర్ కి స్వల్ప గాయాలు
4.కామారెడ్డి, గజ్వేల్‌లో కేసీఆర్ నామినేషన్
5.పొంగులేటి నివాసంలో ఐటీ సోదాలు

6.అంబులెన్సుల్లో బీఆర్ఎస్ నగదు తరలింపు: కాంగ్రెస్
7.నా అల్లుడిని ఐటీ అధికారులు కొట్టారు: పొంగులేటి
8.నేను జైలుకు వెళ్లడానికి ఎర్రబెల్లి దయాకర్ రావు: రేవంత్ రెడ్డి
9.నన్ను మీరు సీఎం అన్నందుకే నాకున్న పోస్టు పోయింది: బండి సంజయ్
10.కాలికి స్వల్ప గాయలయ్యాయి: కేటీఆర్