Tollywood news in telugu

Tiktok Star Durga Rao : సినీ ఇండస్ట్రీ లో అడుగుపెట్టబోతున్న దుర్గా రావు !

Tiktok Star Durga Rao

Tiktok Star Durga Rao :  చైనా యాప్ టిక్ టాక్ ద్వారా చాలా మంది వారిలో  దాగి ఉన్న యాక్టింగ్ అండ్ డాన్స్  టాలెంట్ ను,కామెడీ టాలెంట్ ను కనబరచి టిక్ టాక్ యాప్  ద్వారా ఫెమస్ అయ్యారు. ఇంకొందరైతే ఎంతో మంది  అభిమానులను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో  దుర్గారావు కూడా ఉన్నారు. 

దుర్గారావు తన డ్యాన్స్ లతో నెటిజన్లను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా’పలాస’సినిమాలో”మీ బావగారు వచ్చేటి వేళ ” అనే పాటకు  డ్యాన్స్ చేసి  చాలా టిక్ టాక్ స్టార్ గా ఎదిగారు.

ఇదిలా ఉంటె ఇప్పుడు దుర్గారావుకు సినీ ఇండస్ట్రీ లో మంచి  ఆఫర్ చేజిక్కించుకున్నాడు. ఆ ఆఫర్  చిన్న సినిమాకి  కాదు ఏకంగా పెద్ద సినిమా ఐన మాస్ రాజా రవితేజ నటిస్తున్న’క్రాక్’ సినిమాలో నటించే అవకాశం  దుర్గారావు కు దక్కింది. 

డైరెక్టర్ గోపీచంద్ దుర్గారావు టిక్ టాక్ వీడియోస్ జబర్దస్త్ వీడియోలు చూసి ఈ ఆఫర్ ని ఇచ్చారట. ఇతనికి ఒక  కామిక్ పాత్ర చేయించినట్లు తెలుస్తుంది. మరి ఈ అవకాశాన్ని దుర్గారావు ఉపయోగించుకొని తన పాత్ర కి న్యాయం చేస్తాడో లేదో చూడాలి.

Read  మన బాల్యం లో పక్కింట్లోకి వెల్లి మరీ చుసిన 5 అపురూప సినిమాలు...ఇవి చుస్తే మళ్ళీ మనం చిన్నపిల్లలం కావల్సిందే....!
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button