Tollywood news in telugu

పాజిటీవ్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోన్న తూటా !!!


పాజిటీవ్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోన్న తూటా !!!

గౌతమ్‌ మీనన్‌ వాసుదేవ్‌ చిత్రాలన్నీ రొమాంటిక్‌ ప్రేమతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. అలాంటి కాన్సెప్ట్‌తోపాటు కాస్త యాక్షన్‌ కూడా మేళవించిన సినిమా ‘తూటా’. ధనుష్‌, మేఘ ఆకాష్‌ జంటగా నటించారు. కొత్త సంవత్సరం నాడే మూవీ విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. ప్రేక్షకాదరణ పొందుతోంది.

ధనుష్, మేఘా ఆకాష్ మధ్య వచ్చే లవ్ టాక్ యూత్ ను అలరిస్తున్నాయి, అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ను మాస్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగు నిర్మాతలు జి.రామకృష్ణా రెడ్డి, తాతా రెడ్డి తూటా చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించడం జరిగింది. భవిసత్తులో వారు మరిన్ని మంచి చిత్రలను ప్రేక్షకులకు అందించాలని కోరుకుందాం.

Read  కేక పుట్టిస్తున్న రాఖీ బాయ్, రికార్డ్ కోసం డేట్ ఫిక్స్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button