Tollywood news in telugu

‘తిమ్మరుసు’ ఫస్ట్ లుక్ విడుదల

thimmarusu first look

ఈ మధ్యన వైవిధ్యమైన చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న  సత్యదేవ్‌ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘తిమ్మరుసు’. ‘అసైన్‌మెంట్‌ వాలి’ ట్యాగ్‌లైన్.

 ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేశ్‌ కోనేరు‌ తో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై శ్రుజన్ ఎరబోలు ఈ సినిమాని  నిర్మిస్తున్నారు. దీనికి శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. శనివారం ఈ సినిమా యొక్క ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్‌ రిలీజ్  చేసింది. అదేవిదంగా ఈ డిసెంబర్‌ 9న సినిమా  టీజర్‌ను కూడా  విడుదల చేయబోతున్నట్టు తెలిపారు .

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button