telugu bigg boss
బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వీరే | bigg boss 4 contestants ….
bigg boss 4 contestants :: నాగార్జున హోస్టే గా రియాల్టీ షో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ కరోనా టైం లో బిగ్ బాస్ అభిమానులకి ఎంటర్టైన్మెంట్ ని అందించనుంది,ఇందులో కంటెస్టెంట్స్ గా యూట్యూబర్స్ , యాంకర్స్,దర్శకులు,డాన్స్ మాస్టర్లు ఉన్నారు.

యూ ట్యూబ్ స్టార్ గంగవ్వ

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ ఫేమ్ అభిజీత్

జోర్దార్ న్యూస్ సుజాత

యాంకర్ దేవి నాగవల్లి

నటి దివి వాద్త్యా

నటుడు అఖిల్ సార్ధిక్

అమ్మ రాజశేఖర్

సత్యం దర్శకుడు సూర్య కిరణ్

ర్యాపర్ నోయల్ సీన్

కరాటే కళ్యాణి

నటుడు సయ్యద్ సోహైల్ ర్యాన్

యూ ట్యూబ్ స్టార్ దిల్ సే మెహబూబ్

దేత్తడి హారిక

యాంకర్ లాస్య

సుడిగాడు ఫేమ్ మోనాల్ గజ్జర్

అరియానా గ్లోరీ