Today Telugu News Updates

మహిళ చెవులు… ముక్కు… కోసి మరీ….. దారుణం

నిజామాబాద్ జిల్లా, రాకాసిపేట కి చెందిన లక్ష్మి వి ఆర్ ఎ  గా విధులు నిర్వర్తిస్తుంది. తాను పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయం లో కాపు కాస్తున్న దుండగులు తన పై ఉన్న నగలను లాక్కునే ప్రయత్నయం లో నగలు లాగిన రాకపోవడంతో ముక్కు, చెవులు కోసి మరి నగలను ఎత్తుకెళ్లారు.

ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, వచ్చేసమయానికీ ఆ నేరస్తులు పారిపోయారు. స్పృహ కోల్పోయి పడిపోయిన ఆ మహిళను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఈ విషయం గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, కేసు నమోదు చేసి దర్యాపు చేస్తునట్టు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button