Tollywood news in telugu

Niharika Marriage: మెగా ఫ్యామిలిలో మొదలైన పెళ్లి సందడి !

Niharika Marriage

నాగబాబు గారాలపట్టి నిహారిక పెళ్ళికి కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులు కొందరు రాజస్థాన్ వెళ్లి పెళ్లి పనులు చకచకా కానిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు నిహారికను పెళ్లికూతురిని చేసారు.

ఈ రోజు కార్తీక బహుళ పంచమి శుభ దినం కావడం వల్ల నిహారికను పెళ్లి కూతురుని చేసారు.

ఈ సందర్భంలో పెళ్ళికి ముందు చేయాల్సిన ముఖ్యమైన మంగళ స్నానం చేయించారు. ఇప్పటినుండి పెళ్లిపనులు జోరందుకోనున్నాయి.

ఈ వేడుకలో కేవలం మెగా ఫ్యామిలీ వారు మాత్రమే పాల్గొన్నారు. అలాగే పెళ్ళి కూడా కొంతమంది ప్రముఖులతో , మెగా ఫ్యామిలీ సభ్యుల మధ్య జరగనుందని తెలుస్తుంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button