telugu facts
బస్సును అపి మరి దోపిడీచేసిన గజరాజు.. వీడియో వైరల్ !

రోడ్డుపై వెళ్తున్న వారిని, అదేవిదంగా వాహనాలను అపి వారి విలువైన వస్తువులను దొగలించే వార్తలను విన్నాం. మరి ఒక ఏనుగు దొంగతనం చేయడమేంటి అనుకుంటున్నారా, ఐతే ఈ వీడియో చుడండి.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ ప్రవీణ్ కాశ్వన్ ఈ వీడియోను తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ఒక ఏనుగు బస్సుకు అడ్డు వచ్చి ఆ తర్వాత డ్రైవర్ వద్దకు వచ్చింది. ఆ బస్సులో ఉన్న అరటి పండ్లను వాసనతో పసిగట్టేసింది, డ్రైవర్ వైపు ఉన్న కిటికీ నుంచి తొండాన్ని చాచి అరటి పండ్లను పట్టుకుని వెళ్లిపోయింది.
ఈ ఘటన శ్రీలంకలోని కటారగమాలో జరిగింది .
Daylight robbery on a highway. A forward. pic.twitter.com/QqGfa90gF5
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) November 11, 2020