పెళ్లైన ప్రియురాలు కోసం ఇంటికి సొరంగ మార్గం… చివరికి ఎం జరిగిందంటే
పెళ్లైన ప్రియురాలు కోసం ఇంటికి సొరంగ మార్గం… చివరికి ఎం జరిగిందంటే : మనం ఎన్నో ప్రేమకథలు చూసి ఉంటాం… ఆ ప్రేమ కథలలో ప్రియుడు ప్రేమికురాలిని చూడడం కోసం గోడలు దునుకాడం చూసుంటాం… అలా రకరకాల స్కెచ్ లు వేసి తమ ప్రియురాల్ని చూసిన వారు ఉన్నారు. అదేవిధంగా ఓ ప్రేమికుడు తన ప్రియురాలన్ని కలవడం కోసం ఓ పెద్ద సొరంగమే తవ్వేశాడు. ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజంగా ఓ చోట జరిగింది.

నార్త్ అమెరికాలోని మెక్సికోలోని తైజువానాకు చెందిన కన్స్ట్రక్షన్ వర్కర్ అల్బెర్టో అనే వ్యక్తి ఉండేవాడు. తన పెళ్లయిన పమేలా అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు దీంతో ఆ అమ్మాయిని రోజు కలుసుకోవాలి అని .. తన ఇంటి నుంచి తన ప్రియురాలి ఇల్లు అయినా విల్లాస్ డెల్ ప్రాడో ప్రాంతానికి సొరంగం తవ్విశాడు. దీంతో రోజు రహస్యంగా తన ప్రియురాలైన పమేలాను కలుసుకునే వాడు. ఈ పమేలా భర్త వాచ్మెన్ గా ఉద్యోగం చేస్తూ సంసారాన్ని నెట్టుకొస్తున్నాడు. కానీ అనుకోకుండా ఒక రోజు పమేలా భర్త బెడ్ కింద చూసేసరికి ఒక పెద్ద సొరంగం కనబడటంతో… వాళ్ల గుట్టు రట్టయింది