News

అక్టోబర్ 31 న అద్భుతమైన బ్లూ మూన్… మళ్ళీ 19 సం,, కు కనపడతాడు !

blue moon

blue moon ఈ సంవత్సరం లో అక్టోబర్ 31 శరద్ పూర్ణిమ కావడం వల్ల ఇదే రోజు క్రైస్తవుల పండుగ హాలోవీన్ కూడా ఉంది.

ఒకే నెలలో రెండు సార్లు పౌర్ణమి  రావడం చాల అరుదుగా జరుగుతుంది. ఇలాంటి అరుదైన ఘటనలు జరగడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది అని ఖగోళ శాస్త్రజ్ఞులు తెలిపారు.

బ్లూ మూన్ ఈ 2020 , అక్టోబర్ 31 న కనపడనుంది. మల్లీ ఈ అరుదైన ఘటన 2039 లో వస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. ఈ బ్లూ మూన్ ఎంతో కాంతి వంతంగా ఉండనుంది అని ఖగోళ శాస్త్రజ్ఞులు తెలిపారు.

బ్లూ మూన్ అక్టోబర్ 31 రాత్రి 8:19 గంటలకు రానుంది. బ్లూ మూన్ అంటే నీలం రంగులో ఉంటుందనికాదు. ఒకే నెలలో రెండుసార్లు పౌర్ణమి వస్తే 2వ పౌర్ణమి ని బ్లూ మూన్ అంటారు.

ఈ సారి చంద్రుడు పసుపు,తెలుపు రంగులలో కాకుండా ప్రత్యేకంగా కనిపించనున్నాడు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button