News

చిరుతపులిని చంపుకు తిన్నారు… బాబోయ్ వీళ్లు మనుషులా మృగాలా !

The leopard ate the tiger

కేరళలోని ఇడుక్కి  జిల్లాకు చెందిన  కొందరు వ్యక్తులు చిరుతను చంపుకొనితిన్న ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన చాల ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇడుక్కి శివారులోనున్న అడవిలో పొలాలలోకి జంతువులూ రాకుండా ఉచ్చును ఏర్పాటుచేస్తూ ఉంటారు గ్రామస్తులు, ఇలా ఏర్పాటుచేసిన ఉచ్చులో అనుకోకుండా చిరుతపులి పడింది. ఈ విషయం గమనించిన వినోద్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి చిరుతను చంపి కూరొండుకొని తినేశారు. ఈ విషయాన్నీ ఎవరికీ తెలీకుండా జాగ్రత్తపడ్డారు.

కానీ నిజం ఎప్పటికి దాగదు అంటారుకదా , ఇక్కడ అదే జరిగింది. చిరుతకి సంబదించిన గోర్లు,చర్మం, పళ్ళు, అమ్మకానికి పెట్టి దొరికిపోయారు.  వీరి వద్దనున్న వాటిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Read  యాంకర్ కావాలంటే ఇకనుండి ఆడిషన్స్ కు వెళ్లనవసరంలేదు... ఇలా చేస్తే సరిపోతుంది...!
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button