పొట్టకూటికోసం ఆ హీరోయిన్స్ చేసినపని….లాక్ డౌన్ ఎఫెక్ట్ ఏ నట !

కరోనా చైనా దేశంనుండి వచ్చి , మనుషుల బ్రతుకులను కూడా గ్యారంటీ లేని చైనా వస్తువులుగా మార్చేసింది. దీనివల్ల మనుషుల ప్రాణాలకు, మానాలకు విలువలేకుండాపోయింది.
జానెడు పొట్టకోసం సాధారణ ప్రజలు ఎదో ఒక కష్టం చేసుకుంటూ జీవనం వెళ్లదీస్తూ ఉంటె, సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు మాత్రం వ్యభిచారానికి పాల్పడుతున్న గడ్డు పరిస్థితికి వెళ్లిపోయారు.
ఇండస్ట్రీలో హీరోయిన్ స్థాయిలో ఉండి ఎక్కడ పనిచేసే పరిస్థితి ఉండదు, చిన్నాచితకా పనులు చేసుకుందామంటే ఆ డబ్బులు ఎటు సరిపోవు అనుకున్నారో ఏమో ఏకంగా ఇలాంటి వ్యభిచార కూపంలో పడిపోయారు.
అయితే ఈ హీరోయిన్ సినిమావాళ్లు కాదు , సీరియల్స్ వాళ్ళని తెలుస్తుంది. ఈటీవిల ఈ హీరోయిన్స్ ముంబైలోకి ఒక హోటల్లో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు.
ఈ హీరోయిన్స్ లో కొందరు పలుకుబడితో తప్పించుకుంటే,మరికొందరు కేసులో ఇరుక్కున్నారు. ఈ విషయంపై పోలీసులు వారి పేర్లను వెల్లడించలేదు.