కరోనా టైములో ను …. ఆ హీరో కోట్ల ఆస్తులు కొన్నాడు

ప్రపంచం కరోనా కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతున్నవేళ, ఎంతోమంది ప్రజలు తిండిలేక, ఖర్చులకు డబ్బులేక కష్టాలు పడుతుంటే, కొంతమంది కి కరోనా కలిసంచిందనే చెప్పాలి.
తాజాగా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కి కరోనా టైం కలిసంచిందని తెలుస్తుంది. ఈ హీరో కరోనా టైం లో అరేబియా సముద్రం ఒడ్డున ఒక ఖరీదైన బిల్డింగ్ ప్రాపర్టీ ని కొనుగోలు చేసాడు.
ఈ ప్రాపర్టీ సుమారుగా వంద కోట్లవరకు ఉంటుందని అంచనా, ఆ బిల్డింగ్ లోని 3 ఫ్లోర్లని కలిపి తన ఇంటిని డిజైన్ చేసుకున్నాడట.
ఈ విషయం తెలుసుకున్న హృతిక్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. హృతిక్ కనబడడుకాని వెనకాల చాలానే వేసుకున్నాడని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారట.
ఇది ఇలావుంటే తన భార్యతో విడాకుల డీల్ కూడా కుదిరిందట, ఆమెకి విడాకులు ఇచ్చి ఫ్రెండ్లీ గా గడుపుతున్నట్టు తెలుస్తుంది. హృతిక్ కెరీర్ గతంలో పోలిస్తే కాస్త మందగించిందనే చెప్పాలి . తాజా గా జరిగిన ఈ రెండు డీలతో వార్తల్లో నిలిచాడు.