Today Telugu News Updates

పాము నుంచి యజమానిని కాపాడిన శునకం !

The dog that saved the owner from the snake

తెలుగువిజన్ టుడే: పశ్చిమగోదావరి , చింతలపూడి కి చెందిన  నాగేశ్వర్ రావు సెయింట్ బెర్నార్డ్ జాతికి చెందిన కుక్కను 5 సంవత్సరాలనుండి పెంచుకుంటున్నాడు.

శుక్రవారం రాత్రి చీకటి పడగానే ఒక నల్లని త్రాచుపాము నాగేశ్వర్ రావు ఇంటి ఆవరణలోకి వచ్చి ఇంట్లోకి వెళ్లే ప్రయత్నంలో కుక్క(రాయ్ ) ఆ పాముని అడ్డుకొని, లోపలికి వెళ్లకుండా దానితో పోరాడి, యజమాని కుటుంబసబ్యలను కాపాడే ప్రయత్నంలో, రాయ్  పాముని చంపి అదేవిదంగా పాము కాట్లకు గురిఅయిన కుక్క కూడా చనిపోయింది.

ఆ ఇంటి యజమానులు తెల్లవారుజామున లేచి తలుపు తీయగానే కుక్క పడిఉండడాన్ని గమనించి చూడగా, కుక్క అప్పటికే చనిపోవడంతో, ఆ కుటుంబం సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.

ఆ కుక్క అంతక్రియలు క్రైస్తవ సాంప్రదాయంతో ఖననం చేసారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button